logo



ప్రమాదకర స్డాయిలోనే యమునా

...

న్యూడిల్లీ ; దేశ రాజధాని ఢిల్లీ లోని యమునా నది ప్రమాదకర స్దాయి లోనే ప్రవహిస్తోంది ఈ నేపధ్యంలో 

యమునా నది తీరాంలో ఉన్న లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి స్తున్నారు యమునా నది డేంజర్ మార్క్ 205.33 మీటర్లు కాగా ప్రస్తుతం 205.96 వద్ద వరద ప్రవహిస్తోంది హర్యానాలోని హత్ని కుంద్ బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం తో యమున్నకు వరద పోటే తిండి ఇవాళ ఉదయం 25.316 క్యూ సే క్కు ల నీటిని అధికంగా విడుదల చేశారు వరద ప్రవాహం గంట గంటకు పెరగుతుండడంతో ఓ ల్ద లో హ పూల్ రహదారిని మూసివేశారు పాదాచారులను ఇక్కడికి రానివ్వడం లేదు వాహనాలను దారి మళ్లించరు