logo



చెరువు లో పడ్డ విద్యుత్ స్తంభం అదికారుల నిర్లక్ష్యం

...

లక్కీ రెడ్డి పల్లె ,కడప ;భారీ వర్షానికి విద్యుత్ స్తంభం చెరువులో విరిగిపడిన ఘటన బుధవారం నిన్న రాత్రి బి ,యర్రగుడి పంచాయతి చెంచెర్ల పల్లె వద్ద ఉన్న చెరువు లో చోటు చేసుకుంది విద్యుత్ స్తంభం విరిగిపడినప్పటికి విద్యుత్ ను ఇంకా నిలిపివేయకపోవడం తో చెరవంతా విద్యుత్ ప్రవహిస్తుండటంతో ప్రమాదంపొంచి ఉంది ఇప్పటివరకు అటువైపుగా ప్రజలు వెళ్లకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు పది రోజుల క్రితం వుద్యుత్ స్తంభం తో పొంచి ఉన్న ప్రమాదం అనే కధనం ప్రజాశక్తి లో ప్రచురితమైనప్పటికి విద్యుత్ శాఖ అదికారులు పట్టించుకోలేదు