logoకూలిన హెలికాప్టర్

...

హైదరాబాద్ ; ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో హెలికాప్టర్ కూలింది వరద ప్రభావిత ప్రాంత్తాలకు నిత్యావసరాలు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది హెలికాప్టర్ లో ముగురు ఉన్నట్లు సమాచారం ఉత్తరకాశీ జిల్లా మోరీ నుంచి మొల్దికి వెళ్తుండగా హెలికాప్టర్ కూలింది ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది