logoపరిశ్రమలో అగ్ని ప్రమాదం

...

మహారాష్టం లోని ధానే జిల్లా భీవాండీలోని చందన్ పార్కు వద్ద పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసిపడు తున్నాయి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థాల్లాని కి చేరుకొని రెండు పైరింజన్ల తో పరిశ్రమ లో ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు