logo



తన తండ్రి మూడో పెళ్లి చేసుకొంటున్నాడని

...

రాజన్న సిరిసిల్ల ; సీరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ లో తన తండ్రి రామంచద్రం మూడో పెళ్లి చేసుకుంటున్నాడని ఆవేదన చెందిన ఓ యువకుడు న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కడు తన తండ్రి మూడో పెళ్లి చేసుకొంటే తన తల్లి చెల్లి బతుకు అన్యాయమవుతుందని తమకు న్యాయం చేయాలంటూ సందీప్ అనే యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కడు సమాచారం అందుకూన పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని అతడిని కిందకు దింపేందుకు యత్నిస్తున్నారు