logoమాజీమంత్రికన్నుమూత

...

 

కడప తెదేపా మాజీమంత్రి పసుపులేటి బ్ర హ్మయ్య కన్నుమూశారు గుండెపోటు రావడంతో హైదరాబాద్క్ తరలిస్తుంగా ఆయన మృతిచెందారు కడపలోని నిహసంనుంచి తరలిస్తుంగా మైదుకూరు సమీపంలో ప్రాణాలు కోల్పోయారు 1994 1999 లో రాజాపేట బ్రహ్మయ్య ఎమ్మెల్యేగా పనిచేశారు