logo



గుండెపోటుతో మాజీ మంత్రి మృతి

...

కడప ;మాజీ మంత్రి కడప జీల్ల రాజంపేట మాజీ శాసనసభ్యులు పసుపులేటి బ్రహ్మయ్య బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు ఆయన 1994 ,99 లలో తెలుగుదేశం పార్టీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఒకసారి చిన్న తరహా పరిశ్రమలశాఖ మంత్రి పని చేశారు ఆయన మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి టీ డీ పీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు రాజాం పేట టీ డీ పీ ఇన్ చార్జ్ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగ ల్రాయుడు ఆర్టీసీ మాజీ ఛైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు వై సీ పీ నాయకుడు ఆకెపాటి శ్రీనివాసులు రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు