logoబారాముల్లా జిల్లాలో ఎన్ కౌంటర్

...

జమ్ము;జమ్మూకాశ్మీర్ రాష్టంలోని బారాముల్లా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది ఉగ్రవాదులు భద్రత బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు అధికారి మృతి చెందారు