logo



ఉడికి ఉడకని అన్నంను తిని ఆస్పత్రి పాలైన వసతి గృహ బాలికలు

...

కృష్ణ ;ఉడికి ఉడకని అన్నం ను తినడం వల్ల వసతి గృహ బాలికలు అస్వ స్దాతకు గు రై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘ టన మంగళవారం తిరువూరు లో చోటు చేసుకుంది కృష్ణా జిల్లా తిరివూరు సాంఘిక సంక్షేమ బాలిక నెం 2 వసతి గ అహం బాలికలు కడుపు నొప్పితో వాంతులతో బాదపడుతూ తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొడుతున్నారు ఉడికి ఉడకని అన్నం ను తినటం వల్లే ఈ సమస్య వచ్చిందని తల్లిదండ్రులతో పాటు ఆరోగ్య కార్య కర్తలు చెబుతున్నారు