logo



ఉప్పొంగిన శబరి గోదారి ఆక ట్ట కొట్టుకుపోయో ప్రమాదం

...

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శబరి గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని విలీన మండలాల్లో జనజీవనం స్తంభించింది .వీ ఆర్ పురం చింతూరు మండలాల్లో జనజీవనం దాదాపు 30 గ్రామాలు జలదిగ్భాండంలోనే ఉన్నాయి అనేక లంక గ్రామాలకు నిత్యవసరాలు అందడం లేదు అయితే రాబోయే వరాదను దృష్టిలో ఉంచుకొని శ్రీరామగిరి . చింతరేవులపల్లి గ్రామాల దగ్గర ndrfబృందాలు మెహరించాయి