logo


భారత్ బంద్

...

 

పెట్రోల్ ,డిజిల్     ధర పెరుగుదలకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ పార్టీ సాయ పలు యుపి ఏ లోని పలు పార్టిలు పిలుపు ఇవ్వడం తో సామవారం  భారత్ బంద్  పిలుపునిచ్చారు . నేడు భారత్ బంద్  కారణంగా  రాష్ట్రాలలో భారి పోలీస్ శాఖ బందోబస్తు     ఏర్పాటు చేసింది .    వాహనాలకు ఏలాంటి  ఆటంకం కలగకుండా ముందస్సు చర్యలు   పోలీస్ బృందం .ఉదయం 6   నుంచి మధ్యాహ్నం 3 వరకు అని నిర్వాహకులు చెప్పడం   తో  ఎందుకు అనుగుణంగా బద్రత చర్యలు చెప్పారు.కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెట్రోలు ధరలు నిరసిస్తూ భారత్ బంద్ తెలుగు రాష్ట్రంలో కొనసాతుంది. ఈ బంద్ కు పలు పార్టీలు, ప్రజాసంఘాలు మద్దుతు పలికాయి. ఉదయం నుండి ఆర్టీసీ బస్సులు డిపోల బయటకు రాకుండా పలుచోట్ల ఆందోళనకారులు అడ్డుకున్నారు. విజయవాడ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. గుంటూర్ లోనూ వామపక్ష, జనసేన కార్యకర్తలు నరసన తెలిపారు.