logo



విద్యుత్ షాక్ తో న్యాయమూర్తి మ్రాతి

...

కర్నూలు ;ఆదోని మండలం విరూపాపురం గ్రామానికి చెందిన న్యాయమూర్తి దేవదాసు 43 విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు .పత్తికొండ సెకండ్ క్లాస్ మేజిస్టేట్ గా విధులు నిర్వహిస్తున్న దేవదాసు నూతన గృహ నిర్మాణం జరుపుతున్నారు దీనిలో భాగంగా నేడు క్యూరింగ్ చేసేందుకుగాను నీళ్ల కోసం మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ వైరు ఆయనకు తగిలింది దీంనితో దేవదాసు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే ఆయనను ఆసు పత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు