logo



తొలి కాన్పులోనే ముగ్గురు శిశువులకు జననం

...

తూర్పు గోదావరి ;ఓ మహిళ తొలి కాన్పులోనే ముగ్గురు శిశువులకు జన్మమిచ్చిన వైనం సోమవారం అమలాపురం రోహిణి ఆసుపత్రిలో చోటు చేసుకొంది అమలాపురం రోహిణి ఆసుపత్రిలో పశ్చిమట్ట సాయిలక్ష్మి అనే మహిళ ,తొలి కాన్పులోనే ఇద్దరు మగ బిడ్డలు ,ఒక ఆడ్డకు జన్మనిచ్చింది