logoకరకట్టు వరద భాధితులకు ఆన్నదానం చేసిన దేవినేని

...

ఈ రోజు యనమలకుదురు కరకట్ట ముంపు ప్రాంతానికి గురైన ప్రజానికానికి దేవినేని నెహ్రు ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున దేవినేని అవినాష్ అన్న దాన్నం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు...