logo



భూటాన్ లో ప్రధాని మోది పర్యటన

...

రెండు రోజుల పర్యటన నిమిత్తం  ప్రదాన్ని  మోదీ 

భూటాన్ దేశానికి చేరుకున్నారు ఆయనకు పారో ఇంటర్నేషనల్ ఎయిర్ 

పోర్టు లో ఘనస్వాగతం లభించింది పశ్చిమ భూటాన్ లో గల పారో లోయలో విమానం దిగే సమయంలో ఓ బాలుడు ప్రధాన మోదీకి ఓ పుష్పగుచ్చనీ బహూకరిచిన స్వాగతం పలికాడు 

ఈ పర్యటనపై పి‌ఆర్ దా నిట్వీట్ చేస్తూ ఈ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు ఈ రెండు రోజుల పర్యటన లో ప్రదని భూతంతో 10 ఏం ఓయులపై సంతకాలు చేయనున్నారు వీటిలో విద్యకు సంబందించింది ఒకటి