logo



తెదేపా సానుభూతి పరుడు షేక్ రషీద్ హోటల్ కూల్చివేత

...

గుంటూరు: కారంపూడి శివారులో ఓ దాబాపై వైకాపా కార్యకర్తల దాడులు. తెదేపా సానుభూతి పరుడు షేక్ రషీద్ హోటల్ కూల్చివేత. రషీద్, అతని కుటుంబ సభ్యులపైనా దాడి. ఘటనపై కారంపూడి పోలీసులకు రషీద్ పిర్యాదు.