logo

నేడు కడప ఉక్కు పరిశ్రమకు పునాది వేయనున్న సీఎం ..!

...

కడప జిల్లా జమ్మలమడుగు మండలం కంబాల దీన్నే లో ఈరోజు కడప ఉక్కు పరిశ్రమకు సిఎం చంద్రబాబు పునాది వేయనున్నారు. ఈ కార్యక్రమానికి అన్నీ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకు సిఎం కంబాల దీన్నేకు చేరుకొనున్నారు. ఈ నేపథ్యంలో సిఎం ను అడ్డుకుంటామని హెచ్చరించిన వివిధ విద్యార్ధి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.