logo


గచ్చిబౌలిలో ఆర్టీసి బస్సు బీభత్సం : ముగ్గురు మృతి

...

ఉదయం గచ్చిబౌలి చౌరస్తా లో  ఆర్టీసి బస్సు  బీభత్సం సృటించింది .      రోడ్డు దాటుతున్న పడచరులపై కి బస్ దూసుకెళ్ళింది . ఈ  ప్రాఆఆమదమ్ లో ముగ్గురు మృతి    చెందారు .  బస్సు అతి వేగం మే కారణమని అక్కడి ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు  . ఈ బస్సు హెచ్ సీఐ  డిపోకి లింగంపల్లి నుండి కోఠీ వెళ్తుంది .  ఈ ఘటణ  8 గంటల సమయంలో జరిగింది .  ఘటన పై పోలీస్ లు కేసు నమోదు మరి దర్యాప్తు  చేస్తున్నారు .