logo



ముందుగా లోటస్ పాండ్ ను కూల్చాలి :బుద్దా

...

ప్రజా వేదిక అక్రమ కట్టడం అయితే ముందుగా లోటస్ పాండ్ ను కూల్చేయాలి .అని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా  వెంకన్న .ప్రజావేదిక ..అక్రమ కట్టం అయితే చేరుయును పూడ్చి కట్టిన లోటస్ పాండ్  సక్రమ కట్టడమా ? అని బుద్దా ప్రశ్నించారు .ఇలాంటి అక్రమాలు సక్రమం కోసమే ఏపీ భవనాలు తెలంగాణ కేచ్చేశారు  అని ఎద్దేవా చేశారు కిన్లే వాటర్ బతిలోబాటిల్ లో రూ .40 లు మిగిలించనంతటున్న సిఎం జగన్ రూ .8 కోట్ల ప్రజాధనం కట్టిన ప్రజావేదిక ఎలా కూల్చేస్తారు. .భవనం విలువ కట్టేవాడికి తెలుసు ...కూల్చేవాడికి ఏమీ తెలుస్తుంది . చంధ్రాబాబు కి ఎవ్వడానికి ఇష్టం లేకపోతే ప్రభువ్య ప్రయోజనాలకు వాడుకోండి .