logoజలమూరులో రోడ్డుపై నిలుచున్న విద్యార్ధిని ఢీకొన్న ఆటో

...

జలుమూరు మాండలం లోని నామాల పేట గ్రామంలో వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది నామాల పేట గ్రామంలో 2 వ తరగతి చదువుతున్న చింతనిప్పుల హర్షవర్ధన్ (7) అనే విద్యార్ధి రోజువారిగానే స్కూల్ కు వెళ్ళేందుకు రోడ్డుపై నిలుచున్నడు ఇంతలో ... అటుగా వెళ్తున్న ఆటో , రోడ్డుపై నిలుచున్న హర్షవర్ధన్ ను ధీకోండి ప్రమాదంలో విద్యార్ది తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయాడు వెంటనే స్థానికులు 108 వాహనంలో హర్షవర్దన్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్తికి తరలించారు . ప్రస్తుతానికి విద్యార్ది పరిస్థితి విషమంగ ఉంది ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది