logo



తెదేపా శాసనమండలి సభ్యుల సమావేశం

...

తెదేపా శాసనసభాపక్ష నేత చంద్రబాబు అధ్యక్షతన, తెదేపా శాసనమండలి సభ్యుల సమావేశం జరిగింది. శాసనమండలిలో ప్రధాన పక్షంగా తెదేపా ఉన్నందున, సభ్యులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, ప్రజాసమస్యలపై నిరంతరం తెదేపా స్వరం వినిపించాలని చంద్రబాబు సూచించారు.