logo



బస్సును ఢీకొన్నబైక్ యువకుడు సజీవదహనం

...

కర్ణాటక కోలార్ జిల్లాలోని బంగారుపేట రోడ్డుపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డుపప్రమాదం జరిగింది బైక్ పై నీరజ్ (21) అనే యువకుడు తన స్నేహితునితో కలిసి వెళ్తున్నాడు బంగారుపేట రోడ్డు మార్గంలో దట్టమైన పొగమంచు ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు అంతగా కనిపించలేదు దీంతో వేగంగా వెళ్తున్నా నీరజ్ బైక్ అదుపుతప్పి ప్రాయివేటు బస్సును ఢీకొట్టింది . ఒక్కసారిగా బైక్ లో మంటలు చెలరేగి నీరజ్ కు అంటుకున్నాయి నీరజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అతని స్నేహతుడుకి త్రివ్ర గాయాలయ్యాయి , క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు . ఆయితే బైక్ ను వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు .