logo


వివో ఎక్స్ 23 స్మార్ట్ ఫోన్ విడుదల

...

వివో కంపెనీ సరికొత్త వివో ఎక్స్  23  స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లోకి  విడుదల చేసినట్టు  వెల్లడించింది . ఆ సంస్థ సెప్టెంబర్ 14 నుంచి మార్కెట్ లో అమ్మకాలకు వస్తాయని చెపింది. ఈ ఫోన్ ధర రూ . 36,700 కు వచ్చాను .కొన్ని రంగులలో ఉండును అవి ప్యాషన్ అరేంజ్ ,పర్పుల్ ,మిడ్నైట్బ్లూ,ఫాంటమ్ పర్పుల్ ,ఫాంటమ్ రెడ్  ..  ఈ రంగులలో అందుబాటులో  ఉంటాయి .