logo


చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు

...

నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా 'ఎన్టీఆర్'. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితకథను బయోపిక్ గా తెరకెక్కిస్తున్నారు.  అయితే ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కోసం బరువు తగ్గడమే కాకుండా చంద్రబాబు హావభావాలను అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాకే షూటింగ్ కి సిద్దమయ్యాడు రానా. దీంతో అచ్చం చంద్రబాబులాగే కనిపిస్తున్నాడు రానా. ఇటీవల సెట్స్ కు వెళ్ళిన సురేష్ బాబు రానాను చూసి షాక్ అయ్యారట. ఆ సమయంలో రానా చంద్రబాబులా స్టీల్ ఇస్తున్నాడట. ఒక్క క్షణం రానాను చూసిన తాను నమ్మలేకపోయారు. ఓ ఆంగ్ల పత్రిక తెలిపింది. ఇటీవల లీకైనా రానా పిక్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.