logo



19న గుంటూరులో ఉపరాష్ట్రపతి పర్యటన ..!

...

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 19వ తేదీలో ఏపీలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని గుంటూరులో ఆయన పర్యటన ఉంటుంది. అపరాల సాగుపై ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సదస్సును ప్రారంభించనున్నారు.