logo


కుమారుస్వామిలా మేమెందుకు సిఎం కాలేం ? ...అక్బరుద్దీన్

...

 

తెలంగాణా రాష్ట్రం లో  ఎన్నికల వేడి మొదలు అవ్వడం తో  హైదరాబాద్ లో జరిగిన ఎంఐఎం కూడా  సిద్దమైంది . ఆ ఐ అగ్రనేత  అక్బరుద్దీన్ చాల ఉద్రేకంగా మాట్లాడారు . కేసిఆర్ అంటున్నారు నవంబర్ లో ఎన్నికలు వచ్చి ,డిసెంబర్  ఎన్నిక పలితాలు వస్తాయని అంటున్నారు . అక్బరుద్దీన్   అన్నారు , ఎప్పుడు ఏమి జరుగునో ?,  రాజకీయాల్లో  ఏమైనా  జరుగొచ్చు ?   కర్ణాటక లో కుమారుస్వామి సిఎం ఎయినప్పుడు మేము అందుకు కాలేం ?...కార్యకర్తలను ఆనందింపచేయానికి అయన ఉద్రేకంగా   మాట్లాడారు .