logo



రైళ్లలో దీపాలు వెలిగించొద్దు ; దక్షిణ రైల్వే (చెన్నై)

...

రైలులో ప్రయాణించే అయ్యప్ప స్వాములకు దక్షిణ రైల్వే (చెన్నై) పలు సూచనలు చేసింది స్వామి పూజల పేరిట దీపం , హారతి కర్పూరాలను రైలులో వెలిగిసై రూ . 1000 జరిమానా , 3 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తామని తెలిపింది దేశం నలమూలాల నుండి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుస్తోన్న నేపధ్యంలో .. అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందుస్తు చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు దక్షిణ రైల్వే (చెన్నే) పేర్కొంది రైళ్లల్లో అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను తరలించవద్దని ఎస్ఆర్ కోరింది.