logoనెల్లూరు జిల్లాలో ఫణి ప్రభావం

...

జిల్లాలో ఫణి తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వేగంగా విస్తున్నాయి. సముద్రం 15 మీటర్లు మేరా ముందుకు వచ్చింది. సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల తీర ప్రాంతం కోతకు గురైంది. జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.