logo


భవిషత్ లో పాక్ ఏ దేశం కోసం యుద్ధం చేయదు : ఇమ్రాన్

...

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ప్రపంచానికి ఒక విషయం  చెప్పారు. ఇక మీదట పాకిస్తాన్ ఏ దేశం కోసం యుద్ధం చేయదు అని స్పష్టం చేసారు .మేము మొదటి నుంచి  యుద్దమనే   విధానానికి తాము వ్యతిరేకం  మా ప్రభుత్వం విదేశాంగ విధానం , దేశ ప్రయోజనాలు పట్టి అడుగులు వేస్తుంది అని చెప్పారు . రావల్పిండి లో ఆర్మీ క్వార్టర్స్ లో  అమరవీరుల  దినోత్సవాన్ని  పురస్కరించుకొని అయన ప్రసంగించారు . ఉగ్రవాదులు వల్ల పాక్ కి జరిగిన నష్టాన్ని ఏ సందర్బంగా చెప్పారు . మన దగ్గర వనరులు పుష్కలంగా ఉన్నాయి .పాక్ ను  గొప్ప దేశంగా మరియు నిజాయితీ తో  పనిచేయదమే మనం చేయాల్సి పని  పాక్ ప్రదాని ఇమ్రాన్ పిలుపునిచ్చారు .