logo



నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ..!

...

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు కర్నూలులో ఆగనున్నారు. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలపై చంద్రబాబు మాట్లాడనున్నారు.