logo



కారు మినీ వ్యాను ఢీ ఒకరు మృతి ఇద్దరికీ గాయాలు

...

చిత్తూరు జిల్లా పాకాల మండలం గాదంకి వద్ద ప్రమాదం జరిగింది పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కారు మినీ వ్యాను ఢీకొన్నాయి ఈఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు కి గాయాలయ్యాయి క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తలించారు.