logo


ద్విచక్ర వాహనం బోల్తా ముగురు మృతి

...

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు వద్ద రోడ్డు పప్రమాదం జరిగింది కర్నూలు గుంటూరు రహదారిపై అదుపుతప్పి ద్వేచక్ర వాహనం బోల్తా పడింది ఈ ఘటనలో బైక్ పై ప్రయాణస్తున్న ముగురు అక్కడికక్కడే మృతి చెందారు పలు వాహనాలు పైనుంచి దూసుకుపోవడంతో మృతదేహాలు గుర్తించలేని స్ధితిలో మారాయి .