logo


తెలంగాణ అసెంబ్లీ రద్దు : ఆపద్ధర్మ సిఎం గా కేసీఆర్ : కేబినెట్ కూడా అలాగే

...

తెలంగాణ అసెంబ్లీని ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేశారు. ఏకవ్యాక్య తీర్మానంతో కేబినెట్ ఆమోదం తెలపకా, సీఎం, మంత్రులు బస్సులో రాజ్ భవన్ వెళ్ళి తీర్మానాన్ని ఆయనకు సమర్పించారు. తెలంగాణ అసెంబ్లీ రద్దుపై గత కొద్ది రోజులుగా జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో కేసీఆర్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. కేబినెట్ కూడా అలాగే కొనసాగనుంది.