logo



విరాట్, పరిణితి చెందిన క్రికెటర్..!

...

టీమిండియా కెప్టెన్ విరాట్ అనుభవమున్న వ్యక్తి అని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నారు. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ పైన్, కోహ్లిక మధ్య జరిగిన మాటల యుద్ధం తర్వాత కొహ్లీని వివాదాలు చుట్టుముట్టాయి. ఆసీస్ మాజీలు కొహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై కుంబ్లే స్పందిస్తూ కోహ్లీ ఆధినిక యుగంలో ఉన్న క్రికెటర్ అని అతను ప్రతికూల పరిస్థితులను కూడా అనుకాలంగా మార్చుకోగలడని ప్రజల మైండ్ సెట్ ను అంచనా వేయగలడు అని అన్నారు. వివాదాల నుంచి ఎలా బయటపడాలో అతనికి బాగా తెలుసునని మూడు ఫార్మేట్లలోనూ కోహ్లీ అదరగొడతాడు. కొహ్లీకి మంచి భవిష్యత్తు ఉంది. ఇంక తనేన్నో రికార్డులను సృషించగలదు అని తెలిపారు.