logo


వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సౌరభ్ కు స్వర్ణం ..!

...

 

షూటర్ సౌరభ్ చౌదరి వరల్డ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. కొరియాలో జరుగుతున్న టోర్నమెంటులో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ లో షూటర్ సౌరభ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. 245.5 పాయింట్ల స్కోరుతో జూనియర్ ఛాంపియన్ షిప్ లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. 10 మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లోనే అర్జున్ సింగ్ చీమా కాంస్య పతకాన్ని సాధించాడు.