logo

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో దారుణం

...

తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చేస్తున్నారన్న నెపంతో గ్రామస్తులు తండ్రికొడుకులపై దాడి చేశారు . రాజు అనే వ్యక్తి బందువులు తండ్రికొడుకుల కాళ్లు,చేతులు విరగ్గొట్టి, పళ్లు పీకిశారు . ప్రస్తుతం కాకినాడు జిజిహెచేలో చికిత్సపోంతున్నారు . సమాచారం అందుకున్న కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .