logo



పొగమంచు కమ్మడంతో ఏడుగురు మృతి

...

హర్యానాను దట్టమైన పొగమంచు కమ్మెసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగంచు హర్యానాలోని రోహ్ తక్ - రివారీ ప్రధాన రహదారిపై సుమారు 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి . ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఒక మహిళా ఉన్నారు పొగమంచు దట్టంగా ఉండడంతో వాహనాలను దారి కనిపించపోవడంతో ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు . వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తీసేందుకు పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు.