logo



విశాఖలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

...

ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో జనసేనాని ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పవన్‌ని చూసి యూవత కేరింతలు కొడుతోంది.