logo



దివ్యాంగ ఓటర్లకు అవగాహన కార్యక్రమం

...

రిటర్నింగ్‌ అధికారి పిఎస్‌ సూర్య ప్రకాష్‌ రావు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా సతైనపల్లి లో మంగళవారం దివ్యాంగ ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్య ప్రకాష్‌ రావు మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులకు వీల్‌చైర్‌లు, ర్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగ ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి అవగాహన కల్పించారు.