logo

జగన్ కనుసైగ చేస్తే ... చంపడమో ?చావడమో ?..: అనిల్ కుమార్ యాదవ్

...

ఏపీ లో ఎన్నికల వేళా నేతల మాటల తుటలుగా ఉన్నాయి . ఎన్నికల ప్రచారంలో ఓకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటుంటారు నెల్లూరు అర్బన్ ఎమ్మేల్యే ,వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల్ ప్రచారంలో చేసిన వివాదాస్పద వాఖ్యలు వైరల్ అవుతున్నాయి . వై సీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక్క కను సైగ చేస్తే చాలు ఒక్కరు కూడా మిగలు అని అనిల్ యాదవ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి . అంతేకాదు చంపడమో ?చావడమో ? విజయమో ? వీరస్వర్గమో ? అని మాట్లాడాడు. 20 19 లో వైసిపి జెండా ఎగరాల్సిందే నని అనిల్ అన్నట్టు వీడియొ లో ఉంది .