logo


సింధు పై ప్రసంశలు కురిపించిన ఉపరాస్ట్రపతి

...

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భారత బాడ్మింటన్ క్రిడాకారిని అయిన పివి సింధు ని అభినందించారు . బిడబ్లు ఎఫ్ వరల్డ్ టూర్ పైనల్ టైటిల్ ను మొదటిసారి గా గెలిచినా సింధు ని వెంకయ్యనాయుడు శుభాకంక్షలు తెలిపారు . ఈ విజయం ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారని అన్నారు .