logo


కేటిఆర్ నోట ..ఆంధ్రలో టిఆర్ఎస్ పార్టీ

...

పక్క రాష్ట్ర ప్రజలు కేసిఆర్  లాంటి సిఎం కావాలి అన్నారు . ఆంధ్ర లో టిఆర్ఎస్ పార్టీ పెట్టుమని అడుగుతున్నారు అని కే టి ఆర్    అన్నారు . షాద్ నగర్ అభివృద్ధి కార్యక్రమలో పాల్గొన్నారు .ఈ సందర్బంగా భవిషత్తు లో ప్రతి మండలానికి ఒక గురుకుల పాటశాల ఏర్పాటు చేస్తాము అన్నారు .  పెళ్ళికి లక్ష 11 6  రూపాయిలు  అని చెప్పారు. అలాగే గ్రామిణ     వ్యవస్థను  బాగు చేస్తాము అని తెలిపారు .