logo
మరోసారి తండ్రి అయిన జూనియర్ ఎన్‌టి‌ఆర్హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టి‌ఆర్ మళ్ళీ తండ్రి  అయ్యాడు. ఈరోజు ప్రణీత మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషాన్ని జూనియర్ ఎన్‌టి‌ఆర్ తన ట్విట్టర్ లో తేలిపారు. నా కుటుంబం మరింత పెద్దదైంది. జూనియర్ ఎన్‌టి‌ఆర్ వాళ్ల అన్నయ కల్యాణ్ రామ్ కూడా అబినందనలు  తేలిపారు . దానితోపాట  ఎన్‌టి‌ఆర్  స్నేహితులు అబిమానులు సోషల్ మీడియా ద్వారా అబినందనలు తెలియజేస్తునారు.