logo




డోనాల్డ్ ట్రంప్ మరియు కిమ్ సమావేశం



ప్రపంచ దేశాలు  ఎదురుస్తున్న అమెరికా  ఉత్తర కోరియ దేశాధినేతలు సమావేశ తొలి సారిగా సింగపూర్ సమావేశం అయ్యారు . ఇద్దరు సమ వయస్సు  మాదిరిగానే కరచాలనం చేసుకున్నారు . ట్రంప్ చొరవ తీసుకోని కిమ్ తో  మాట్లాడినట్టు తెలుస్తుంది . ఎంకాతంగా  చర్చల జరిగే గ్రంథాలయం వైపు కిమ్ ని ట్రంప్  స్వయంగా భుజం మిద చేతులు వేస్తూ వెళ్ళడం ఆచర్యమైన విషయం . ట్రంప్ బలవంతంగో చేతులు కదిపితే కిమ్ ముందుకు వాలి కిందకి చూస్తూ కూర్చున్నారు .  విరు ఇద్దరు  ట్రంప్ మరియు కిమ్ జోంగ్ అన్ ప్రధాన మార్పు "ప్రారంభమైన " "సమగ్ర " పత్రాన్ని సంతకం చేసారు .