logo




ముక్కులోంచి పొగ వదులుతున్న ...యాంకర్ సుమ



కేరళకు చెందిన అమ్మాయి అయిన సుమ అచ్చం తెలుగు అమ్మాయిల తెలుగు మాట్లాడుతుంది . యాంకర్ గా తనకంటూ ఒక  ప్రత్యేకతను తేచ్చుకున్నారు . రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు వారి ఇద్దరు పిల్లలు .  సుమ     యాంకరింగ్ లేని మూవీ ఫంక్షన్ ఉన్నాయా అనిపిస్తుంది .బుల్లితెర పై తన సత్తా చాటుకుంటున్న యాంకర్ సుమ .  తాజాగా ఆమె ఒక వీడియో ని మరియు   ఫోటోని  ఇ అలరిస్తుంది ఐస్ క్రీమ్ తింటూ .చాల చాల చల్లగా ఐస్ క్రీమ్  తింటే ,నోట్లోనుంచి ముక్కులోంచి పొగలు వచ్చే విడియో ,ఫోటో తీసి షేర్ చేశారు .