logo




జగన్ పై దాడి చేసిన ...తేనెటీగలు



 

జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఆ సమయమంలో  అక్కడ నడుస్తున్న జగన్ పాటు కొంతమంది కూడా తేనేటిగల దాడికి గాయలపాలయ్యారు . గురువారం ఉదయం కానూరు క్రాస్ వద్దకు  వేళ్ళగానే అన్ని  ఒక్క సారిగా దాడి చేసాయి . ఎవ్వరో చెట్టు మీద ఉన్న   తేలేనేటిగకు రాయి  విసిరినట్టు ఉన్నారు.  గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు .జగన్  గాయాలు అయిన సరే పాదయాత్రను కొనసాగించారు .