logo




కాలా మూవీ విడుదలకు ....కన్నడిగులను ..కన్నడలో..వేడుకున్న...సూపర్ స్టార్



రజినీకాంత్ నటించిన కాలా సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విఉదలకు సిద్దంగా ఉంది . సౌత్ ఇండియా సూపర్ స్టార్ కు కర్ణాటక రాష్ట్రంలో కల సినిమాకు బ్రేక్ వచ్చాయి . గురువారం కర్ణాటక లో విడుదల అవుతుందో లేదో ? దియేటర్ల దగ్గర బద్రత కలిపించాలి అని కర్ణాటక హైకోర్ట్ ఆ రాష్ట్ర డిజిపికి అదేశారు జారీచేసింది . కర్ణాటక సినీ వాణిజ్య మండలి కాలా మూవీ విడుదలకు వెతిరేకించింది . అయితే సూపర్ స్టార్  బుధవారం మీడియా తో మాట్లాడుతూ కావేరి నీటి పంపిణి గురించి సుప్రేం కోర్ట్ అమీ చెప్పిందో అదే తను కూడా చెప్పిను . కావేరి నీటికి పంపినికి ,కాలా మూవీ విడుదలకు సంబంధం అంటి అని కన్నడలో నే కర్ణాటక ముఖ్యమంత్రి ని   కన్నడిగులు సహకరించాలని రజనీకాంత్ కోరారు .