logo




చెర్రీ మంచి మనసున్న వ్యక్తి :ఉపాసన



మెగాపవర్ స్టార్ రామ్ చరణ్  నటించిన రంగస్థలం మూవీ  ఘన విజయం    సాధించింది .  మూవీ విజయం  సాధించడం తో చరణ్ కంటే ఉపాసన చాల హ్యాపీ అనిపించింది .  అందువల్ల  కాలినడకన తిరుమల వెళ్లి న సంగతి తెలిసిందే . కొన్ని చెర్రీ కి సంబంధించిన విషయాలు ఎలా సోషల్ మీడియా తో పంచుకున్నారు . ఉపాసన కోసం పువ్వులు కొనడానికి చెర్రీ వెళ్లి రకరకాల పువ్వులు  తెచ్చారు . " సో స్వీట్   మిస్టర్ సీ " అని ట్విట్  చేసారు .