logo




బ్రేస్లేట్ బహమతి తో అలియా ఆనందం



చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ అలియాభట్  గురించి ఆశక్తి కరమైన న్యూస్ . అదేంటి అంటే రీసెంట్ గా అలియా భట్   బర్త్డే   సందర్బంగా ఆమెకు రణబీర్  సోదరి రిద్దిమా ...బ్రేస్లేట్ గిఫ్ట్ పంపింది .అలియా దాన్ని  ఫోటో తీసి అభిమానులతో షేర్  చేస్తూ  చాల నచ్చింది అంటూ కామెంట్ చేసింది . సంజు ఎ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రణబీర్ ని తన ప్రేమ  ను గురించి ఓ విషయాన్నీ రివిల్  చేసారు . ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో మాట్లాడిన రణబీర్ అలియా తో డేటింగ్ ఉన్నారా అని అడిగితె  ప్రేమ ఎప్పుడే మొదలు  అయింది . అలియా మంచి నటి అని తెలిపారు .