logo




చైన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచి ...మరో రికార్డు బ్రేక్ చేసారు....



 

ఐపీఎల్ టోర్నీలో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు . ఈ జట్టు మరెన్నో రికార్డు లను సొంతం చేసుకుంది . ఈ ఐపీఎల్  సీజన్  అత్యధిక సిక్స్ ను తన ఖాతాలో నమోదు చేసుకుంది . ఈ సంవత్సరంలో ఐపీఎల్  7 న మొదలయ్యాయి మరియు  మే 27 న ముగిసాయి . రెండు సంవత్సరాల నిషేధం తరువాత  బరిలోకి   దిగిన csk జట్టు ఫస్ట్ మ్యాచ్ లోనే ముంబై ఇండియన్స్ చిత్తుచేసింది . చెవరి ఫైనల్ చేరుకుంది. ఫైనల్ లో సన్ రైజెర్స్  ఓడించి  ఛాంపియన్ షిప్ ట్రోపి ని కైవసం చేసుకుంది.  జట్టు లో సిక్స్ సిక్స్ సంఖ్య 145 , గతం లో  లో  కోహ్లి నాయకత్వంలో   రాయల్ చాలెంజర్స్   బెంగలూరు 142  సిక్స్లు నమోదు చేయడమే ఎప్పటి వరకు రికార్డు .